Earn Money From Home You Click This Link...

Saturday, April 25, 2009

ప్రేమ సునామీ...

తొలిసారి నిన్ను చూసిన నా మనసు నిన్ను చేరాలని ఉబలాటపడుతుంది....


నిన్ను చేరి నీ ప్రేమను పొందాలని తొందరపడుతుంది ..........


నిన్ను చేరి నీ ప్రేమను పొందలేని నా మనసు ఉప్పెనై సాగుతుంది .......


అదికమయన ఆ ఉప్పెనే "సునామీ" అవుతుంది .....


ఈ సునామే నేటి " శ్రీలక్ష్మి & మనోహర్ " ల గాధ.........










2 comments:

  1. నిజమే ఇలాంటి శ్రీలక్ష్మీ మనోహర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువవుతున్నారు. ఆ సునామీ లను ముందుగానే పసిగట్టి, ఆ ఉప్పెనలను తగు దిశలో మళ్లించే ప్రయత్నం సాటి యువతగా మనమందరం చేయాలి.

    వీలైతే నా ప్రేమలో ఓడిపోయారా....? అనే టపాను చదవండి. :)


    http://premikudu1.blogspot.com/2009/01/blog-post_28.html

    ReplyDelete
  2. విశ్వ ప్రేమికుడు Garu...Avunu andi chala baga chepparu..

    ప్రేమలో ఓడిపోయారా.. అనే mee టపా chadhavanu.. chala bagundhi..

    ReplyDelete