Earn Money From Home You Click This Link...

Monday, July 7, 2014

నీ స్నేహం

చిరునవ్వు   లాంటి   నీ  స్నేహం   నాకు   దేవుడు   ఇచ్చిన   వరం 

నీ   స్నేహం   అంతులేనిది ,,, అతీతమైనది ,,, స్వార్ధం  లేనిది

అలాంటి నీ  స్నేహం  ఎప్పటికి   నాకు ఇలాగే  ఉండాలని  ఆశిస్తూ ..........

                  ఎప్పటికి నిన్ను మరచిపోలేని...........


                                                                       నీ  స్నేహం..........








Monday, February 1, 2010

ఏం చేయాలి ఆ మానవ మృగాలను ....

దేవుడా !
అమ్మా ! Bye ,, నాన్న Bye ......... అంటూ School కి వెళ్ళిన ఆ చిన్నారి ని తిరిగి రాని లోకానికి పంపారు కొందరు మానవ మృగాలు ............

10 సంత్సరాలు ఉన్న చిన్న పాప ని అతి క్రూరంగా చంపినా ఆ డబ్బు పిచాచులను ఏమి చేయాలి..
కేవలం డబ్బు కోసం
ముగ్గురి ప్రాణాలను( వైష్ణవి , పాప తండ్రి , Driver ) పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఎలా శిక్షించాలి ..........

కన్న బిడ్డ , భర్త దూరమయీన ఆ ఇల్లాలి శోకాన్ని ఎవరు తీర్చగలరు .....

ముగ్గురి ప్రాణాలను( వైష్ణవి , పాప తండ్రి , Driver ) పొట్టన పెట్టుకున్న ఆ పిచాచులకు జీవితాంతం గుర్తు
వుండే శిక్ష వేయాలి..
అనుక్షణం వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి గుర్తు వచ్చే శిక్ష వేయాలి.. సమాజం లో వాళ్ళని చూసిన వాళ్ళకి
ఇలాంటి తప్పు చేయకూడదు అని బయపడే లా వుండాలి ఆ శిక్ష ....

Thursday, January 28, 2010

ఆలోచించండి

ప్రేమించడం కన్నా ప్రేమించబడటం గొప్ప అంటారు .... కాని ఆ ప్రేమించబడటమే తన శాపమై తన వాళ్ళకు కన్నీటిని మిగులుస్తుంది .!!!!... ఆలోచించండి ...ఒక్కనిమిషం ఆలోచించండి ...ప్రేమ ఉన్మాదం లో కొట్టుకుపోయే ఓ యవతరమా.. ఆలోచించండి ...ఒక్కనిమిషం ఆలోచించండి .....

ఏ పాపం చేశాం.....



ఇది ఎవరి తప్పు మమ్మలను అనాదులుగా వదిలిన మా తల్లి,తండ్రులదా ....ఏ పాపం చేసామని మాకు ఈ కర్మ ....మీ స్వార్ధం కోసం బలి అవుతున్న ఇలాంటి చిన్నారులు ఎందరో ....??? ఇంతకన్నా మీకు ఏమి చెప్పగలం ......

Monday, November 2, 2009

ప్రేమతో మీ " ప్రేమ"


ప్రేమ ఈ పదం అంటే ఇష్టపడని వాళ్ళు వుండరు
ఆ పదంలోని మాధుర్యాన్ని ఆస్వాదించని వాళ్ళు వుండరు ..
ప్రేమ ఎన్ని బాంధవ్యాలతో ఎన్ని అనుబంధాలతో వుంటుందో ...

అప్పుడే పుట్టిన పసిపాపాయి కి కావాలి తల్లి ప్రేమ
పెరిగే చిన్నారులకు కావాలి తండ్రి ప్రేమ
చదువుకునే యువతకు కావాలి స్నేహితుల ప్రేమ
పెళ్లి అనే రెండక్షరాలతో కావాలి జీవిత భాగస్వామి ప్రేమ
వృద్ధాప్యంలో కావాలి కన్న బిడ్డల ప్రేమ .......

కానీ స్వార్ధం తో నిండిన ఈ సమాజం లో కొందరు స్వార్ధపరులు మధ్య ప్రేమ ఇలా ఓడిపోతూ వుంది ...


అప్పుడే పుట్టిన పసిపాపాయిని చేరుస్తున్నారు చెత్తకుండి వడిలో , అనాధశరనాలయం ముంగిట్లో ,
ఒక్కప్పటి పసిపాపలం అని మరిచిన తలితండ్రులు ....
సాంప్రదాయాన్ని చంపి స్వార్ధం తో జీవించే ఇలాంటి తల్లితండ్రులు
వున్నంత కాలం ప్రేమ చనిపోతూనే వుంటుంది ......

భవిషత్ ని పూల వనం లా మారుచుకోవలసిన యువత
క్షనికావేశం తో ప్రేమ వున్మాదులుగా మారుతున్నారు ....
ఇలాంటి ప్రేమ వున్మాదుల చేతిలో ప్రేమ వున్మాది లా మారుతుంది ........

కోవతి తాను కరిగిపోతూ లోకానికి వెలుగునిస్తుంది
అలాగే తల్లితండ్రులు తాము క్షినిస్తూ తన బిడ్డలకు జీవితాన్ని ఇస్తారు ..
వృద్ధాప్యంలో వున్న అలాంటి తల్లి తండ్రులకు పిడికిలి అన్నం పెట్టలేక వృద్దాశ్రయంలో చేరుస్తున్నారు ....
రేపటి తల్లితండ్రులం అని మరిచిన కన్నబిడ్డలు .....

ఇలాంటి కన్నబిడ్డలు వల్ల పుత్రశోకంతో ప్రేమ ప్రతిరోజు చనిపోతూనే వుంటుంది ........

కట్నాలు ,వేదింపులు,
అనుమానాలు ,ఆకర్షణలు ,
ఆశలు,ఆవేశాలు ,
స్వార్ధాలు ,కోపాలు ,తాపాలు ...
ఇలా ఎన్నో మరెన్నో ఆయుధాల చేతులలో
ప్రేమ రోజు .. ప్రతిరోజు
క్షణం .. ప్రతిక్షణం హత్య చేయబడుతుంది ........

ఆలోచించండి ... ఒక్కనిమిషం ఆలోచించండి ..
ప్రతి క్షణం నన్ను చంపే స్వార్ధపరులారా ...
ఆలోచించండి ... ఒక్కనిమిషం ఆలోచించండి ..

నాకు బ్రతకాలని వుంది నన్ను బ్రతకనివ్వండి ...

ప్రేమతో ......
మీ ప్రేమ ...



Tuesday, September 1, 2009

తెల్ల గులాబి...(Not only that..)




.... ఓ అందమైన తెల్ల గులాబి ...

ఓక రోజు ఓ అందమైన ఎర్ర గులాబి మరో గులాబిని వెతుకుతూ
ఈ తెల్ల గులాబిని చూసింది....

అందమైన ఆ తెల్ల గులాబీ చెంత చేరాలని ఆశపడింది ...

తన రంగు, సువాసనలతో తెల్ల గులాబిని ఆకట్టుకుంది..

తన జీవితం లోకి రమ్మని ఆహ్వానించింది ...

కాని పాపం తెల్ల గులాబికి వెళ్ళాలని వున్నా రాను అని చెప్పింది ...
ఏందుకు.....

కనీసం స్నేహం చేయమని బ్రతిమిలాడింది...

తెల్ల గులాబీకి స్నేహం చేయాలని వున్నా వద్దు అని చెప్పింది ...

ఏందుకు.....

ఏందుకు..... ఏందుకు..... ఏందుకు.....

అంటే ఏమని చెప్పను...

తెల్ల గులాబీ ,, ఎర్ర గులాబీ తో ఇలా చెప్పింది..

""" నీతో స్నేహం చేస్తే ఎక్కడ నీ ఎరుపు రంగు తగిలి నాకు మచ్చ పడుతుందేమో నని భయం... అని."""

ఈ భయం ఆ ఒక్క తెల్ల గులాబీకే కాదు..

నాకు...నీకు ...మనందరికీ ....
అవును కదా ......

ఇలా ఇష్టపడిన ఎన్ని గులాబీలను MISS అవుతున్నామో ..... కదా...