Earn Money From Home You Click This Link...

Monday, August 17, 2009

ఏమనుకోను నిన్నేమనుకోను .........




ఏమనుకోను నిన్నేమనుకోను ......


ఒక్కోసారి నా కోసం వెతుకుతావు ... మరోసారి కళ్ళ ఎదురుగా వున్నా పట్టించుకోవు ...
నీ కంటి పాప నేనే కదా అనుకుంటా ఆ క్షణం ......


నీతో మాటలడాలని ఆశ గా వున్న నాకు అందరితో మాటలాడుతూ నిరాశను మిగులుస్తావు ...
నీ మనసంతా నేనే కదా అనుకుంటా ఆ క్షణం .......


నిన్ను చూడాలని నీతో మాటలడాలని ఆశ గా వున్నా నాకు ప్రతిసారి నిరాశనే మిగులుస్తావు ......


అనుక్షణం నీ రూపాన్ని చూడాలనే నా కంటి పాప కోరే ఓ స్వప్నమా .....
నిరాశతో నిర్జీవంగా మారిన ఈ మనసును మధురమైన నీ పలుకులతో పులకరింపచేయవా ...............

5 comments:

  1. బాగుంది మీ వచన కవిత.
    బ్లాగులోకానికి కొత్తగా వచ్చినట్టున్నారు. స్వాగతం సుస్వాగతం.

    ReplyDelete
  2. మోత్తం మీ పోస్టులు 5 చదివాను.
    బాగున్నాయి. మీరు మీ మనసులోని భావాలని చక్కగా రాస్తున్నారు.
    మరిన్ని మంచి రచనలు మీనుండి ఆశిస్తున్నాను. :)

    all the best :)

    ReplyDelete
  3. విశ్వ ప్రేమికుడు Garu Thankyou..

    ReplyDelete
  4. Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

    Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

    Click here for Install Add-Telugu widget

    ReplyDelete
  5. బాగుంది మీ కవిత.

    ReplyDelete