
ఇది ఎవరి తప్పు మమ్మలను అనాదులుగా వదిలిన మా తల్లి,తండ్రులదా ....ఏ పాపం చేసామని మాకు ఈ కర్మ ....మీ స్వార్ధం కోసం బలి అవుతున్న ఇలాంటి చిన్నారులు ఎందరో ....??? ఇంతకన్నా మీకు ఏమి చెప్పగలం ......
జీవితాన్ని నందనవనం లా మార్చుకోవడానికైన ... లేక అగ్నిగుండం లా మార్చుకోవడానికైన "ఒక్కనిమిషం" చాలు ........ మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్నే మారుస్తుంది ... కాబట్టి నిర్ణయం తీసుకునే ముందు అది మంచిదా ... చెడ్డదా ,, అవునా ... కాదా అని "ఒక్కనిమిషం" మనశాంతిగా ఆలోచించండి ....
No comments:
Post a Comment