Earn Money From Home You Click This Link...

Monday, February 1, 2010

ఏం చేయాలి ఆ మానవ మృగాలను ....

దేవుడా !
అమ్మా ! Bye ,, నాన్న Bye ......... అంటూ School కి వెళ్ళిన ఆ చిన్నారి ని తిరిగి రాని లోకానికి పంపారు కొందరు మానవ మృగాలు ............

10 సంత్సరాలు ఉన్న చిన్న పాప ని అతి క్రూరంగా చంపినా ఆ డబ్బు పిచాచులను ఏమి చేయాలి..
కేవలం డబ్బు కోసం
ముగ్గురి ప్రాణాలను( వైష్ణవి , పాప తండ్రి , Driver ) పొట్టన పెట్టుకున్న వాళ్ళని ఎలా శిక్షించాలి ..........

కన్న బిడ్డ , భర్త దూరమయీన ఆ ఇల్లాలి శోకాన్ని ఎవరు తీర్చగలరు .....

ముగ్గురి ప్రాణాలను( వైష్ణవి , పాప తండ్రి , Driver ) పొట్టన పెట్టుకున్న ఆ పిచాచులకు జీవితాంతం గుర్తు
వుండే శిక్ష వేయాలి..
అనుక్షణం వాళ్ళు చేసిన పాపం వాళ్ళకి గుర్తు వచ్చే శిక్ష వేయాలి.. సమాజం లో వాళ్ళని చూసిన వాళ్ళకి
ఇలాంటి తప్పు చేయకూడదు అని బయపడే లా వుండాలి ఆ శిక్ష ....

5 comments:

  1. చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
    విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్‌రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్‌ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్‌పై పడవేస్తున్నారు.కిడ్నాప్‌ చేసి తాడేపల్లి బకింగ్‌హామ్‌ కెనాల్‌ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు కమీషనర్ పరిధిలోకి తేవాలి.

    ReplyDelete
  2. eee doshulaki kshama biksha petti prajalaki appaginchaali appudu untundi asalaina siksha.......ee criminals ni coart la chuttu thippi anni soukaryalatho jail lo unchi people marchipoinappudu samajam loki odilestaru...thappu chesina vaadiki siksha padani law system manadi

    ReplyDelete
  3. సారీ!వీళ్ళని మృగాలు అని పిలవడం నోరు లేని అ అమాయక ప్రాణులని అవమానించడమే.ఏ మృగం కూడా ఆకలిగా లేకపోతే ఏ జీవినీ చంపదు.ఆకలి తీర్చుకోవడం కోసం చంపినప్పుడు కూడా ఇంత కిరాతకంగా వ్యవహరించదు. వీళ్ళు రాక్క్షసులు. సమాజంలో వీళ్ళకి స్థానం లేదు. నరికి పారేయాలి వెదవలని.

    ReplyDelete
  4. Currect andi vellani ala pilavakudadhu..
    vellani pilvadaniki oo new word ni kanipettali..
    Okka sari ga champi vesthea vallaki badha theliyadhu..
    vellaki oka kalu,oka cheye,oka kannu thesi samajam lo ki vadhili pettali..appudu valaki anukshanam chesina papam gurthu vasthundhi...

    ReplyDelete
  5. cheppu debbalu puladandalu gaaru meeru cheppindi curret mastar. antaku minchi parishkaram ledu.

    ReplyDelete