చిరునవ్వు   లాంటి   నీ  స్నేహం   నాకు   దేవుడు   ఇచ్చిన   వరం 
నీ స్నేహం అంతులేనిది ,,, అతీతమైనది ,,, స్వార్ధం లేనిది
అలాంటి నీ స్నేహం ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ..........
ఎప్పటికి నిన్ను మరచిపోలేని...........
నీ స్నేహం..........
నీ స్నేహం అంతులేనిది ,,, అతీతమైనది ,,, స్వార్ధం లేనిది
అలాంటి నీ స్నేహం ఎప్పటికి నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ ..........
ఎప్పటికి నిన్ను మరచిపోలేని...........
నీ స్నేహం..........