Earn Money From Home You Click This Link...

Tuesday, September 1, 2009

తెల్ల గులాబి...(Not only that..)




.... ఓ అందమైన తెల్ల గులాబి ...

ఓక రోజు ఓ అందమైన ఎర్ర గులాబి మరో గులాబిని వెతుకుతూ
ఈ తెల్ల గులాబిని చూసింది....

అందమైన ఆ తెల్ల గులాబీ చెంత చేరాలని ఆశపడింది ...

తన రంగు, సువాసనలతో తెల్ల గులాబిని ఆకట్టుకుంది..

తన జీవితం లోకి రమ్మని ఆహ్వానించింది ...

కాని పాపం తెల్ల గులాబికి వెళ్ళాలని వున్నా రాను అని చెప్పింది ...
ఏందుకు.....

కనీసం స్నేహం చేయమని బ్రతిమిలాడింది...

తెల్ల గులాబీకి స్నేహం చేయాలని వున్నా వద్దు అని చెప్పింది ...

ఏందుకు.....

ఏందుకు..... ఏందుకు..... ఏందుకు.....

అంటే ఏమని చెప్పను...

తెల్ల గులాబీ ,, ఎర్ర గులాబీ తో ఇలా చెప్పింది..

""" నీతో స్నేహం చేస్తే ఎక్కడ నీ ఎరుపు రంగు తగిలి నాకు మచ్చ పడుతుందేమో నని భయం... అని."""

ఈ భయం ఆ ఒక్క తెల్ల గులాబీకే కాదు..

నాకు...నీకు ...మనందరికీ ....
అవును కదా ......

ఇలా ఇష్టపడిన ఎన్ని గులాబీలను MISS అవుతున్నామో ..... కదా...

9 comments:

  1. ఏమీ తప్పులేదు. చక్కగా రాస్తున్నారు. ఇలాగే ముందుకు సాగిపోండి. :)

    ReplyDelete
  2. very good...manakosam manam raasukovali..meeru mundu aa kshaminchandi tiseyandi..be confident.
    i wish you al the best.

    ReplyDelete
  3. Padma4245,విశ్వ ప్రేమికుడు,సుభద్ర... Andhariki Thankyou...

    ReplyDelete
  4. pada nirdharana gurinchi mee paata postlo raasaanu meeru choosi natlu lEdu. anduke mallee raastunnaanu.

    మీ పోస్టులకు వ్యాఖ్య రాసినపుడు కొన్ని ఆంగ్ల అక్షరాలను నిర్ధారణ కోసం రాయమని అడుగుతుంది. దానినే పదనిర్ధారణ లేదా వర్డ్ వెరిఫికేషన్ అంటారు.

    అది వ్యాఖ్యలు రాసే వారికి కాస్త విసుగొచ్చే విషయం. ఎందుకంటే తప్పుగా టైపు చేసినా, టైపు చెయ్యడనికి కాస్త ఎక్క్కువ టైం తీసుకున్నా మళ్లీ ఇంకో పద నిర్ధారణ అడుగుతుంది. దాని అవసరం అంత లేదని నావుద్దేశం.

    ఒక వేళ అది మీరు తొలగించలి అనుకుంటే మీ డాష్ బోర్డుకు వెళ్లి మీ బ్లాగు ---- సెట్టింగులు ---- నొక్కండి. అక్కడ మీకు వరుసగా ప్రాధమిక, ప్రచురణ, ఆకృతీ కరణ, వ్యాఖ్యలు....... మొదలైన ఆప్షన్స్ వస్తాయి.

    అందులో " వ్యాఖ్యలు " అనే చోట నొక్కండి. అప్పుడు వ్యాఖ్యలకు సంబంధించిన సెట్టింగులు వస్తాయి. అందులో క్రిందినుండి 3 వ ఆప్షన్ పదనిర్ధారణ చూపాలా వద్దా అని అడుగుతుంది. మీరు " వద్దు " నొక్కండి. తరువాత క్రింద గానీ పైనగానీ ఉన్న " సెట్టింగులను సేవ్ చెయ్యి " నొక్కాలి. అంతే....

    ఆడవళ్లు చాలా మంది ఇతరులు రాసిన వ్యాఖ్యలను ముందుగా తాముచూసిన తరువాతే అవి ప్రదురిస్తారు. ఎందుకంటే కొంతమంది ఇష్టం వచ్చినట్లు అసభ్యంగా రాసేవారూ ఉంటారు మన బ్లాగరులలో... కనుక అటువంటి సెట్టింగులు చేసుకుంటారు. మీరుకూడా అలా చేయాలంటే అదే పుటలో ( పేజీలో ) క్రిందినుండి 4 వ ఆప్షన్ చూడండి.

    ధన్యవాదాలు.:)

    ReplyDelete
  5. Nice thought... simple super

    ReplyDelete